నువ్వే నా శ్వాస

చీకటిగా ఉన్న ఇంట్లో సోఫా పైన కుర్చుని హీరో

(Voice over)

“నాది కోపం కాదు ద్వేషం కాదు పగ అంతకన్నా కాదు కేవలం నేను తనతో కన్న కల ని తనతో ఉన్న జ్ఞాపకాలను శాశ్వతం చేయలక పోయాను అని ఒక బాధ జీవితాన్ని ఇంతల వేధిస్తుంది అని తెలుసుకోలేక పోయాను ”

తన జ్ఞాపకాలు ఎపుడు న వదే ఉంటాయి కానీ తను మాత్రం నాకు చాలా దూరంగా వెళ్లిపోయింది

Table దేగారికి వచ్చి draw open chesi sleeping tablets “శ్రీజ నువ్వే నా శ్వాస అనుకున్న నువ్వు నాతో లేనపుడు ఇక ఈ శ్వాస నాకెందుకు” (సూసైడ్)

హీరో శరీరాన్ని చూస్తూ (Voice over) “మనం చనిపోయిన తర్వాత శరీరం లో కొన్ని (organs) అవయవాలు పనిచేస్తూ ఉంటాయి అందులో మెదడు (brain) ki ఉన్న స్పెషల్ ఒక 10 to 15 mins వరకు. మన life lo జరిగిన happiest and sad moments Ni rewind చేసుకుంటాయి ”

Flashback

Music competition lo…

“Heroine తన ఫ్రెండ్ సర్ధగ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అపుడే హీరో opposite ga bike పైన వస్తుంటాడు ఒక్కరినీ ఒక్కరూ చూసుకుంటారు తర్వాత మళ్లీ కలిసిన time lo ఒక్కరినీ ఒక్కరూ చూసుకొని నవ్వుతారు స్వాతి (Heroine friend) శ్రీజ(Heroine) అని పిలుస్తుంది ఆ టైమ్ లో అర్జున్(హీరో) అక్కడే untadu ఆ పేరు నీ విన్ని తన ఫోన్ లో Instagram open chesi heroine పేరు search chesi thanaki request pedthadu శ్రీజ ఆ request Ni accept చేస్తుంది తర్వాత అర్జున్ మెసేజ్ లు తన నంబర్ ఇస్తాడు తన call కోసం వెయిట్ చేస్తాడు చాలా టైమ్ తర్వాత శ్రీజ call చేస్తుంది

అర్జున్: Hello

శ్రీజ: Hello

అలా వాళ్ళు ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు

అర్జున్ శ్రీజ ఎపుడు కలిసిన ఇద్దరి లో ఏదో తెలియని happiness ఉండేది

ఒక్క రోజు అర్జున్ propose chesthadu

Arjun: ee 7 days పరిచయం లో నీ పైన ఈ ఎమోషన్ నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్ లోనే కలిగింది కానీ చెప్పడానికి ధ్యేయం సరిపోలేదు కానీ నీ నవ్వు వర్షానికి వచ్చే మబ్బుల ఆ భయాన్ని కమ్మేసింది…sooo…ఇప్పుడు చేపెస్తున్న I LOVE YOU… శ్రీజ forever and ever

శ్రీజ:నీతో ఉండే ఈ life lo…prathi క్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉంట song…(first half happy lyrics) Music computation అయిపోయిన తర్వాత అందరూ వెళ్లిపోతుంటారు

అర్జున్:అందరూ హ్యాపీ గ వెళ్లిపోతున్నారు మనం తప్ప

శ్రీజ: కొన్ని situations lo మనం దూరంగా ఉండొచ్చు కానీ నాకు మాత్రం మన ఇద్దరి మధ్యన దూరం అన్నేది తెలియదు ఎందుకో తెలుసా నువు ఎప్పుడు నాతోనే ఉంటావ్ నాలో సగం అయ్యి ఉంటావ్ అర్జున్

ఒక్కరినీ ఒక్కరూ చూసుకొని నవ్వుతారు…

అర్జున్ వల్ల ఫ్రెండ్స్(రాజేశ్ and మధు)

అర్జున్ music studio ki వస్తారు

Table పైన ఉన్న award Ni తీసుకొని…

రాజేశ్:అరేయ్ ఎవ్వరూ రా ఈ పిల్ల సెక్సీ గ ఉంది

మధు:అరేయ్ ఓ కుందేలు గ అది అడ పెట్టు

అర్జున్ room ki వచ్చి కూర్చుంటాడు

అర్జున్:. ఏం. రా అర్జున్ కాంపిటీషన్ ఉంది వచ్చి 3 days aythundi kanisam phone kuda లేదు

రాజేశ్: ఇంతకీ కాంపిటీషన్ ఎలా జరిగింది రా?

అర్జున్: చాలా అద్భుతాలు జరిగాయి రా…

ఆ కాటుక కళ్ళు తను navvuthunapudu ఆ cheeks పైన కనిపించి కనిపించని. Dimple…love symbol ki symbolic ga తన చిన్న చిన్న lips…చాలా బాగుంటుంది రా తను

మధు: మామ టాబ్లెట్స్ వేసుకో రా thagipothadi పిచ్చి

రాజేశ్:అరేయ్ ullukapotte నువ్వు ఆగు

అర్జున్: నేను కర్చే కన్నీరు నవ్వే చిరునవ్వు ina తన మనసుని ఆలోచింపజేస్తుంది అంటే మేం ఎంత dhegara aypoyam రా

మధు: ఒక్కపుడు జ్ఞాపకాలు అంటే ఒక్కరితోనే ఉండేవి ఇప్పుడు okkoakritho okkokala untunayi రా రోజులే కాదు మనుషులు కూడా మారిపోతున్నారు so..light తీసుకోరా తనని

అర్జున్: ప్రేమనేది నాది నేను ప్రేమిస్తుంది అనెల ఉండాలి అంతే కానీ ఇది కాకపోతే inkokathi anella కాదు రా

రాజేశ్:ha bava…em chepinav Ra… కొడ్డుకి pant. la చుక్కలు పడ్డాయి

మధు:సరే రా అర్జున్..ఈ అమ్మాయితో life lead చేయాలి అని ఎందుకు anukuntunav..?

అర్జున్:ఒక అమ్మాయితో ఉన్నట్టు ఇంకొక అమ్మాయితో ఉండలేను రా…ఎవ్వరి place వాళ్ళదే (రాజేశ్ సోఫా పైన నుండి లేస్తాడు అప్పుడు మధు కొంచం side ki jaruguthadu )

రాజేశ్:అమ్మ ఈ place nadhe

మధు:తను నిన్ను love చేస్తుంది అని అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా..

మధు:నిజం అబద్ధం మధ్యలో మనం ప్రేమించిన వల్ల జీవితం ఉంటుంది నిజం చేపి ప్రేమని lifelong kapadukuntava lekapothe అబద్ధం ఐన పర్లేదు కొన్నాళ్ళు బ్రతికేధం అనుకుంటవ…?

రాజేశ్:బావ …ప్రేమంటే ఎంత goppadha

అర్జున్:ప్రేమనది మనం బరించలేనిది రా ఎంత బరిస్తే అంతా మధురంగా ఉంటుంది అది అమ్మ ప్రేమ అయిన అమ్మాయి ప్రేమ అయిన… రెండు మనసులు కలిస్తే అద్భుతాలు అవ్వల్లే కానీ అబద్ధం అవ్వకూడదు రా…

రాజేశ్:అవునా అర్జున్…ఈ అమ్మాయిలని బరించడం చాలా కష్టం ఆ రా..?

అర్జున్:ప్రేమించిన అమ్మాయిని బరువు అనుకుంటే baristhav అదే బాధ్యత అనుకుంటే premisthav…

ప్రేమించిన ప్రతి వాడు గొప్పొడు ayipodu రా ప్రేమించిన అమ్మాయి మనసు అర్థం చూసుకున్న వాడు గొప్పోడు కాసేపు మాట్లాడుకొని మధు రాజేశ్ అక్కడినుండి వెళ్ళిపోతున్న time lo

Arjun:arey final ga okka మాట రా ఇద్దరి మనసుల్లో “నేను అన్నే పదం చనిపోయి మనం అన్నే పుట్టేలా” ఉంటునం రా వాళ్ళు నవ్వి వెళ్ళిపోతారు

After one week…

శ్రీజ అర్జున్ కి call చేస్తుంది

శ్రీజ:Hello Arjun…(crying)

అర్జున్:శ్రీజ ఎంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు..?

శ్రీజ:అర్జున్…(crying)

అర్జున్:what happen?

శ్రీజ:మా ఇంట్లో ఏం ఏమో మాట్లాడేస్తుంటారు అర్జున్…నాక్ ఏం అర్థం అవ్వడం లేదు…చాలా భయంగా ఉంది అర్జున్

అర్జున్:ఏం matladthunav శ్రీజ అసలు ఏమైంది ?

శ్రీజ:మనం music కాంపిటీషన్ కి వెళ్ళినపుడు మా ఇంటికి మా మామయ్య వాళ్ళు వచ్చి. మా బావతో marriage cheyali Ani chepi వెళ్లారు anta dhaniki MAA Amma nanna kuda ok అన్నారు

అర్జున్:ఏం కాదు శ్రీజ… Listen to me

(శ్రీజ ఏడుస్తుంది )

Please శ్రీజ ఎడవకు

శ్రీజ:నా మనసుల్లో నాక్ కూడా చోటు లేదు అర్జున్…I really love you alot Arjun…

అర్జున్:preminchukundam…నీ ఆక్సిజన్ లెవెల్స్ నా ఊపిరితో నా heartbeat nee పేరుతో ఉండేలా preminchukundam

శ్రీజ:నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ చాలా భాధగా ఉంటుంది అర్జున్ ..

అర్జున్:మనం బ్రతికే ప్రతి సెకండ్ నా గురించి నువ్వు నీ గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాం

శ్రీజ(ఇద్దరు ఏడుస్తారు)

శ్రీజ:అర్జున్…అర్జున్ నేను మళ్లీ call చేస్తాను…మా అమ్మ వస్తుంది…

Phone cut chesi room Loki వెళ్ళిపోతుంది శ్రీజ. …అర్జున్ సోఫా పైన కూర్చొని ఫీల్ aythuuntadu

శ్రీజ వల్ల ఫ్యామిలీ వేరే కి వెళ్ళిపోతారు రూం లో ఏడుస్తూ కూర్చునా శ్రీజ దేగరికి నవ్య వస్తుంది

Frnd:శ్రీజ ఎలా ఉన్నావే ..?(ఏడుస్తూ శ్రీజ వచ్చి నవ్య నీ హగ్ చేసుకుంటుంది )

శ్రీజ:ఊరు మారినంత మాత్రాన అర్జున్ పైన ఉన్న ప్రేమ మారదు

నవ్య:చేపోచు కదా మీ parents ki…?

శ్రీజ:చచిపోతం అంటునర్రే పెళ్లి చేసుకోకపోతే వేళ్ళు పట్టి నడిపించిన నాన్న ఎం problem వచ్చిన solve chese Amma blackmail చేస్తున్నారు నన్ను నా ఫోన్ lagesukunaru..

నవ్య:మీ బావ కూడా నిన్ను premisthunad కదా

శ్రీజ:నువ్వు అలా నేను illa అని ఒకరికి ఒక్కరూ బదులు thelchukovadam కాదు ప్రేమంటే…నువ్వు నేను ఒక్కటే అని ఒక్కరి నమ్మకని ఒక్కరూ నమ్మడం ప్రేమంటే..song (sad lyrics)(emotional scenes)

After few months….

Room lo ఒంటరిగా ఉన్న అర్జున్ దెగరికి frnds వస్తారు(బీర్స్ తీసుకొని వస్తారు)

రాజేశ్:ఈ అరవింద్ పిలిగిరి గాడి స్క్రిప్ట్ ఎపుడు తాగడమే రా

రూంలోకి వచ్చి అర్జున్ dhegara కూర్చుంటారు …

రాజేశ్:అరేయ్ అర్జున్. ఇంకెన్ని రోజులు తన గురించి alochisthav రా..?

అర్జున్:తను వచ్చే వరకు లేదా నేను చచే వరకు

మధు:అరేయ్ అసలు ఏం ఉంది ఆ అమ్మాయి dhegara

అర్జున్:నా ప్రాణం మధు..ఏడవడం తప్పు కాదు రా అసలు ఎప్పటికీ తిరిగి రాని మనషుల కోసం ఏడవడం తప్పు రా..

అర్జున్:అందరిలా కొన్ని రోజులు ప్రేమించుకొని కొన్ని kshanallo మరిచిపోయే ప్రేమ కాదు నాది

మధు:నీలో ప్రేమ కలిగేలా చేసి నీలో ఒక కొత్త మనిషిని మక్ పరిచయం చేసి నీ ఆనందని కాదు అని ఇంక్కొకడితో ఆనందం గా brathikesthundi అలాంటి అమ్మాయి ఆ నువ్వు ప్రేమిస్తుంది అలా అంటే వల్ల కోసమా నువ్వు ఎదురుచూస్తుంది నిన్ను చూసి గట్టిగా హదు కున్నే ప్రేమ కావాలి రా అంతే గాని ఇంకొకరి తో వెళ్లిపోయే అమ్మాయి వదు రా..

మధు రాజేశ్ వెళ్ళిపోతారు ….అపుడే అర్జున్ సూసైడ్ చేసుకుంటాడు(ఫ్లాష్ బ్యాక్ over)

Arjun suicide matter thelusukuna నవ్య …శ్రీజ ki chepthadi….(emotional scene)

శ్రీజ ఏడుస్తూ…untadhi (monetised shots)

Naku nakkkana ఇష్టం అయినది నువ్వే శ్రీజ…

నిన్ను చూసిన ప్రతిసారీ నాకు కలిగే feeling…..nuvvu navvuthunapudu ee ప్రపంచం కొన్ని సెకండ్స్ ఆగిపోతుంది ఆ టైమ్ లో నా గుండె చప్పుడు నాకు స్పష్టంగ వినిపిస్తుంది ఈ ఫీలింగ్ life lo epatiki marichipolenu…. శ్రీజ ఏడుస్తూ ఉంటది…

Advertisements

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website at WordPress.com
Get started
%d bloggers like this: